AP PCC Chief Sailajanath : రాహుల్ గాంధీ పై కక్ష సాధింపే ఈడీ కేసు | ABP Desam
2022-06-13 1
AP PCC Chief Sailajanath Visakhapatnam ED ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. 2015 లో క్లీన్ ఇచ్చిన కేసులో రాహుల్ గాంధీపై మళ్లీ విచారణ ఏంటీ మండిపడ్డారు. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కు మాత్రమే ఉందంటున్న శైలజానాథ్ తో ఇంటర్వ్యూ